పరగడుపున వెల్లుల్లి మరియు తెనెని కలిపి తీసుకుంటే ఏంజరుగుతుంది...
పరగడుపున వెల్లుల్లి మరియు తెనెని కలిపి తీసుకుంటే ఏంజరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం... వెల్లుల్లి మరియు తేనెకాంబినేషన్ చాలా శక్తివంతమైనదిగా చెప్పవచ్చును.వెల్లుల్లి హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది.కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఎటాక్ లని తగ్గిస్తుంది.తేనె క బరువుని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచెస్తుంది.జుట్టుని ఒత్తుగా పెంచుతుంది.బ్లడ్ ప్రెషర్ నీ,కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.డయాబెటిస్ తగ్గిస్తుంది.ఆస్టియో ఆర్థరైటిస్ ని మెరుగుపరుస్తుంది.ఇంకా ఫ్లూ జ్వరాన్ని తగ్గించడంతోపాటు, జలుబు,డయేరియా,ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ఇప్పుడు వెల్లుల్లివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం...
వెల్లుల్లి శరీరంలోని టాక్సిన్స్ ని తొలగిస్తుంది.ఇంకా మంచి ఫలితాలు రావాలంటే వెల్లుల్లిని పచ్చిగానే తినాలి.వైద్య పరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటుని నివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రిక్ యాసిడ్, రక్తనాళాల్ని శుభ్రపరచడానికి
ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రెబ్బలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లిలో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగించే శక్తి ఉందని కొన్ని అధ్యనాలద్వారా వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. లూయీ పాశ్చర్ 1858లో, వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, గాంగ్రీన్ వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు.
వెల్లుల్లిలో థయామిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్ 'సి' అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటివ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని 1924లోనే కనుగొనడం జరిగింది. అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడుపులో నులిపురుగుల నివారణకి, లివర్ అనగా కాలేయవ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే గుండెజబ్బులకి దీన్నిమించిన ఔషధం లేదంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరగడానికి వెల్లుల్లి దోహదపడుతుంది. లుకోడెర్మా, కుష్ఠు వ్యాధులకి కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది.క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి వెల్లుల్లికి మించినది లేదు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది. రక్తపోటుని నియంత్రించడంలోను, టెన్షన్ తగ్గించడంలోను, జీర్ణకోశ వ్యాధుల నివారణకి, రక్తకణాల్లో కొలస్ట్రాల్ శాతాన్ని అదుపుచేయడానికి వెల్లుల్లిని మించిన ఔషధం లేదు. వారానికి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. .ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లిని సర్వరోగనివారిణి అనిచెప్పవచ్చు. యిన్ని
రకాల ఔషథగుణాలున్న వెల్లుల్లిని,తెనెని కలిపితీసుకోండి...అనేక అనారోగ్యాల్ని తగ్గించుకోండి...watch this...
No comments:
Post a Comment